• Lorem ipsum
  • Dolor sit a met
  Find Your Favorite Songs And Lyric Songs

Download India vs New Zealand: Woman Uses Banner to Troll Hardik Pandya Over Koffee With Karan Controversy Mp4

  February 09, 2019

బాలీవుడ్‌ దర్శక-నిర్మాత కరణ్‌ జోహార్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘కాఫీ విత్‌ కరణ్‌’ టాక్ షో‌లో టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యమహిళలపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఎంతటి దుమారాన్ని రేపాయో అందరికీ తెలిసిందే. కేఎల్ రాహుల్‌తో పాటు ఈ షోలో పాల్గొన్న హార్దిక్ పాండ్య తన లైఫ్‌స్టైల్ గురించి చెబుతూ అమ్మాయిలతో రిలేషన్ గురించి కాస్త అతిగా మాట్లాడాడు. అమ్మాయిలతో మొదట పరిచయం, రెండోది డేటింగ్, ఆ తరవాతే రిలేషన్‌షిప్ అంటూ తన లైఫ్‌స్టైల్ గురించి చెప్పుకొచ్చాడు. దీంతో హార్దిక్ పాండ్యపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో కడిగి పారేశారు. దీనికి పాండ్య క్షమాపణలు కూడా చెప్పాడు. 
#India
#HardikPandya
#KoffeeWithKaran

Share!